AP IT Minister Nara Lokesh responded on director Ram Gopal Varma's Laxmi's NTR film. TDP leader Somireddy Chandramohan Reddy lashed out at RGV for film. <br />వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై మాటల యుద్ధం నడుస్తోంది. వర్మ పైన తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. దానికి ఆయన కూడా కౌంటర్ ఇస్తున్నారు.